"అన్ని జన్మల్లో ఉత్తమమైన, విలువైన జన్మ మానవ జన్మ"

అన్ని జంతువులూ లాగానే మనకి emotions, feelings ఉంటాయి. అయితే, ఇంగిత జ్ఞనం (common sense), లక్ష్యం ఈ రెండే మనిషిని జంతువుల నుండి వేరు చేస్తుంది. జంతువులకు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మసులుకోవాలో, ప్రవర్తించాలో తెలీదు. అలాగే వాటికీ ఓ లక్ష్యం ఉండదు.

మనిషిగా మనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడం లోనే మన ఈ జీవితానికి ఓ అర్థం, అందం ఉంది! కానీ, మనలో చాలా మందికి ఓ సరైన లక్ష్యాన్ని ఎలా ఎంచుకోవాలో తెలీక, ఎంత ప్రతిభ ఉన్న కూడా ఓ సాధారణ జీవితం గడుపుతారు, జీవితాన్ని వృధా చేసుకుంటారు.

అలా మీలో కూడా ఎవరైనా సరైన లక్ష్యాన్ని ఎలా ఎంచుకోవాలో, జీవితంలో విజయం ఎలా సాధించాలో తెలీక సతమతం అవుతుంటే... ఈ వీడియో మీ కోసమే! ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం ఛానల్ ని Subscribe చేసుకోండి!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy